Tuesday, November 26, 2024

Engagement | జైనబ్ రావుజీతో అఖిల్ నిశ్చితార్థం..

అక్కినేని కుటుంబం నుంచి మరో శుభవార్త.. నటుడు నాగార్జున అక్కినేని చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని త్వ‌ర‌లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ మేరకు అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను ప్రకటించారు. జైనబ్ రావుజీతో తన కొడుకు అఖిల్ నిశ్చితార్థం జ‌రిగిన‌ట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రేమ, ఆశీస్సులతో జైనబ్ ను తమ కుటుంబంలోకి సాదరంగా స్వాగతిస్తున్నామని చెప్పారు.

ఈ సంతోషకరమైన వార్తను అఖిల్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ వార్తతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. అభినందనలు తెలియ‌జేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement