దక్షిణ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన తర్వాత తొలి హోలీ పండుగ జరుపుకుంది ఈ ముద్దుగమ్మ. కొత్త పెళ్లి కూతురు కాజల్ అగర్వాల్ ఇంట్లో ఈ ఏడాది హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. హోలీ వేడుకల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కాజల్.. అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపింది. ప్రేమించి పెళ్లిచేసుకున్న కాజల్- గౌతమ్ జోడీ పెళ్లైన తర్వాత మొదటిసారి హోలీ వేడుకలో ఎంజాయ్ చేశారు. ఒకరికొకరు … Continue reading భర్తతో కాజల్ హోలీ సంబరాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed