కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూరగాయల లోడుతోవెళ్తున్న లారీ బోల్తాపడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి.వీరంతా సావనూర్ నుంచి కుంత మార్కెట్కు కూరగాయలు అమ్మేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదంజరిగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement