Wednesday, January 8, 2025

TG | 9న విచారణకు రండి.. మరోసారి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు !

హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నేడు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. గ‌చ్చిబౌలిలోని ఓరియ‌న్ విల్లాలో కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు అంద‌జేశారు. ఈసారి కూడా లీగ‌ల్ టీమ్‌కు అనుమ‌తి లేద‌ని ఏసీబీ నోటీస్ లో పేర్కొన్నట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement