Thursday, September 19, 2024

Haryana | వినేష్ ఫోగాట్‌కు సొంతూరిలో ఘన స్వాగతం..

పారిస్ ఒలింపిక్స్‌ 2024 మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్‌ వరకు చేరి అనూహ్య రీతిలో భారత స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫోగాట్‌పై అనర్హత వేటు ఎదుర్కొంది. ఆట ముగించుకొని స్వదేశానికి చేరుకున్న వినేష్ ఫోగాట్ కు ఉద‌యం ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు ఘనస్వాగతం పలికారు.

కాగా, తాజాగా వినేష్ ఫోగట్ భారీ బందోబస్తు నడుమ తన స్వస్థలమైన చర్కీ దాద్రీ, బలాలీకి చేరుకోగా.. అతనికి ఘన స్వాగతం లభించింది. గ్రామస్తులు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆమెకు ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement