Friday, September 20, 2024

Grand Welcome | బ్రూనైలో ప్రధాని..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (మంగళవారం) బ్రూనై చేరుకునున్నారు. బ్రూనైతో 40 ఏళ్ల దౌత్య సంబంధాల సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా మోదీ రెండు రోజుల పర్యటన కొనసాగనుంది. అయితే, ఆగ్నేయాసియా దేశానికి భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.

కాగా, బ్రూనై చేరుకున్న ప్రధాని మోదీకి గార్డ్ ఆఫ్ హానర్ తో ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోను మోదీ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement