Wednesday, January 22, 2025

Breaking : మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం… ఎనిమిది మంది మృతి

ముంబై : మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగిందని వదంతులతో బోగి నుంచి దూకేసిన ఘటనలో ఎనిమది మంది మరణించారు. జల్ గావ్ జిల్లాలోని పరండా రైల్వే స్టేషన్ వద్ద పుష్పక్ రైలు చైన్ లాగడంతో చక్రాల నుంచి మంటలు రావడంతో కంగారుపడ్డ ప్రయాణీకులు రైలు నుంచి దూకివేశారు. అదే సమయంలో పక్క ట్రాక్ లో బెంగళూరు ఎక్స్ ప్రెస్ వేగంగా దూసుకురావడంతో ఎనిమిది మంది ప్రయాణీకులు మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement