Tuesday, January 7, 2025

HYD | హిమాయత్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం..

హిమాయత్ నగర్‌లోని మినర్యా కిచెన్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒక్క‌సారిగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్ సిబ్బంది, క‌ష్ట‌మ‌ర్లు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు.

అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది… ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement