Friday, October 18, 2024

Breaking | హైదరాబాద్​లో అగ్ని ప్రమాదం.. బోయ్స్​ హాస్టల్​లో ఎగసిపడుతున్న మంటలు

హైదరాబాద్​లోని నారాయణగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ హాస్టల్ లో ఈ ఘటన జరిగినట్టు సమాచారం అందుతోంది. ఫైర్​ యాక్సిడెంట్​తో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. కాగా, సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. అయితే.. మంటలు చెలరేగడనికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మంటలు చెలరేగిన గదిలో ఎవరూ బోయ్స్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement