హైదరాబాద్‌లోని నారాయణగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ హాస్టల్ లో ఈ ఘటన జరిగినట్టు సమాచారం అందుతోంది. ఫైర్ యాక్సిడెంట్‌తో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. కాగా, సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. అయితే.. మంటలు చెలరేగడనికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మంటలు చెలరేగిన గదిలో ఎవరూ బోయ్స్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు.
Breaking | హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. బోయ్స్ హాస్టల్లో ఎగసిపడుతున్న మంటలు
Advertisement
తాజా వార్తలు
Advertisement