Wednesday, January 8, 2025

Medchal | కారు ద‌గ్దం.. ఇద్దరు సజీవ దహనం !

మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఘట్‌కేసర్ సర్వీస్ రోడ్డులో వెళ్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్ర‌మాదంలో కారులో ఉన్న ఇద్దరు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది ఘట‌నా ప్రదేశానికి చేరుకుని మంటలను ఆర్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల‌ వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement