వికారాబాద్, ( ప్రభ న్యూస్) : పౌర్ణమి సందర్భంగా ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ ప్రకాశవంతంగా కలిపి కనిపించింది. సాధారణంగా పౌర్ణమి సందర్భంగా నిండుగా కనిపించే చంద్రుడిలో మధ్యలో బ్లూ మూన్ కనిపించడంతో మరింత ప్రశాకాశాంతంగా కనిపించడంతో ప్రజలు చంద్రుని చూస్తూ ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రధానంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రావణ మంగళవారం నాడు ప్రకాశంవంతమైన చంద్రుడు కనిపించడం అదృష్టంగా భావిస్తున్నామని స్థానికులు పేర్కొంటున్నారు. వికారాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఈ చంద్రుడు కని పించినట్టు సమాచారం.
- Advertisement -