అండమాన్ తీరంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. కోస్ట్ గార్డ్ సిబ్బంది భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఫిషింగ్ బోట్ నుంచి ఐదు టన్నుల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కోస్ట్ గార్డ్ చరిత్రలోనే ఇంత మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -