అండమాన్ నికోబార్ దీవుల్లో మరోసారి భూకంపం సంభవించింది. ఈ రోజు ఉదయం 5 గంటల 31 నిమిషాలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. భూకంపం తీవ్రత అండమాన్ నికోబార్ ప్రాంతంలో 100 కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. కాగా, కొద్ది రోజుల క్రితమే అండమాన్ దీవుల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement