హైదరాబాద్ – తెలంగాణలో 31 మంది ఐఎఎస్ లకు స్థాన చలనం కలిగింది.. ఏకకాలంలో వివిధ జిల్లాలకు చెందిన 31 మంది కలెక్టర్లు , అదనపు కలెక్టర్ల తో పాటు వివిధ శాఖల అధికారులను బదిలీ చేశారు.. ఈ మేరకు తెలంగాణ ప్రధాన కార్యదర్శి శాంతికుమారు ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement