హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. 18నెలల పాప కిడ్నాప్ కు గురైంది. చెకప్ కోపం ఓ మహిళ పాపను నీలోఫర్ కు తీసుకొచ్చింది. అయితే ఆ పాపను గుర్తు తెలియని లేడీ కిడ్నాపర్ ఎత్తుకెళ్లింది. పాపను కిడ్నాప్ చేసిన లేడీ కిడ్నాపర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పాప ఆచూకీ కోసం అబిడ్స్, నాంపల్లి పోలీసులు గాలిస్తున్నారు. సీసీ పుటేజీలో రికార్డు అయిన కిడ్నాపర్ దృశ్యాల ద్వారా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital