బొగ్గు సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా పలు రైళ్లు రద్దయ్యాయి. బొగ్గు తరలింపు సజావుగా సాగడం కోసం మే 24 వరకు 1,100 రైళ్లను రద్దు చేశారు. ఇటీవలి కాలంలో వడగాలుల తీవ్రత పెరగడంతో విద్యుత్ డిమాండ్ కూడా ఆస్థాయిలో పెరిగింది. దీంతో విద్యుత్ ప్లాంట్‌లలో తీవ్ర బొగ్గు కొరత ఏర్పడింది. 500 ట్రిప్పుల ఎక్స్‌ప్రెస్ మెయిల్ రైళ్లు, 580 ట్రిప్పుల ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. ఏప్రిల్ 29న కూడా బొగ్గు రవాణా కోసం దాదాపు 240 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement