Tuesday, November 26, 2024

లైంగిక సుఖం కోసం 11 పెళ్లిళ్లు.. అయినా మ‌రో పెళ్లి చేసుకోబోతూ..

ఆమె శృంగార వ్య‌స‌నానికి బానిస‌గా మారింది. ఆ వ్య‌స‌నంతో ఆ మ‌హిళ ఇప్ప‌టి వ‌ర‌కు 11మందిని పెళ్లి చేసుకుంది. అయినా ఆమె తృప్తి చెంద‌లేదు… మ‌రో పెళ్లికి సిద్ధ‌మైంది. ఈ ఘ‌ట‌న అమెరికాలో చోటుచేసుకుంది. ఆ దేశానికి చెందిన ఓ టీవీ చాన‌ల్ క‌థ‌నం మేర‌కు మోనెట్ డ‌యాస్ (52) అనే మ‌హిళ శృంగార సుఖం కోసం 11 పెళ్లిళ్లు చేసుకుంది. పెళ్లి చేసుకున్న త‌ర్వాత రెండు మూడు వారాల‌కంటే ఎక్కువ‌గా ఎవ‌రితోనూ గ‌డ‌ప‌లేద‌ని పేర్కొంది.

అత‌నికి విడాకులిచ్చిన త‌ర్వాత మ‌రొక‌రిని పెళ్లి చేసుకున్నానంటూ వివ‌రించారు. చిన్న‌నాటి నుంచే అంటే కౌమార ద‌శ‌లో లైంగిక కోర్కెలు విప‌రీతంగా ఉండేవి. త‌న‌కు న‌చ్చిన అబ్బాయితో డేటింగ్ చేశాను కానీ ఎవ‌రితోనూ శృంగారం చేయ‌లేదని పేర్కొంది. పెళ్లి చేసుకున్న త‌ర్వాతే శృంగారంలో పాల్గొన్నాన‌ని వివ‌రించారు. 11మందిని పెళ్లి చేసుకుని శృంగారం చేశాను కానీ, వారిపై ప్రేమ క‌ల‌గ‌లేదని చెప్ప‌డం విశేషం. ఈ నేప‌థ్యంలోనే 12వ పెళ్లికి సిద్ధ‌మైన‌ట్లు మోనెట్ డ‌యాస్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement