Saturday, January 4, 2025

IPS Officers | 10 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ..

తెలంగాణలో ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్రంలో 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

  1. ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్.
  2. కంకణాల రాహుల్ రెడ్డి రాచకొండ భోంగీర్ ఏఎస్పీగా బదిలీ అయ్యారు.
  3. ఆసిఫాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ ఏఎస్పీగా చిత్రరంజన్ బదిలీ అయ్యారు.
  4. బొక్కా చైతన్య కామారెడ్డి ఏఎస్పీగా నియమితులయ్యారు.
  5. చేతన్ నితిన్ వరంగల్ జనగామ ఏఎస్పీగా బదిలీ అయ్యారు.
  6. విక్రాంత్ కుమార్ సింగ్ భద్రాచలం, బి.కొత్తగూడెం ఏఎస్పీగా నియమితులయ్యారు.
  7. అంకిత్ కుమార్ సంఖ్‌వార్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ అదేశాలు జారీ చేశారు.
  8. కరీంనగర్ రూరల్ ఏఎస్పీగా నాగ్రాలే శుభం ప్రకాష్ బదిలీ అయ్యారు.
  9. రాజేష్ మీనా నిర్మల్ ఏఎస్పీగా బదిలీ అయ్యారు.
  10. పి.మౌనికను నల్గొండ దేవరకొండ ఏఎస్పీగా బదిలీచేశారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement