Thursday, September 19, 2024

హైదరాబాద్ : బొంతు రామ్మోహన్ పై కేటీఆర్ ప్రశంసలు

హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ కొత్త‌ మేయర్ రానున్న సమయంలో  జీహెచ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ పై  మంత్రి కేటీఆర్ ప్ర‌శంస‌ల వర్షం కురిపించారు.   ఐదేళ్ల కాలంలో న‌గ‌ర‌ అభివృద్ధి కోసం బొంతు రామ్మోహన్ విశేష‌ కృషి చేశార‌ని కేటీఆర్ పేర్కొన్నారు. బొంతు రామ్మోహన్ పదవీ కాలం ముగిసిన సందర్భంగా రామ్మోహన్ చేసిన ట్వీట్ కు కేటీఆర్ స్పందిస్తూ ప్రశంసలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement