దేశంలో తొలి సారిగా ఇండియా టాయ్ ఫెయిర్ -2012 వర్డువల్ పద్ధతిలో జరగనుంది. అన్ని రాష్ట్రాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ ఫెయిర్ లో పాల్గొనేందుకు అర్హులే. వారు తాము స్వయంగా తయారు చేసిన బొమ్మలను ఈ ప్రదర్శనలో ప్రదర్శించవచ్చు. ఇందులో పాల్గొనేందుకు ‘ది ఇండియా ఫెయిర్ డాట్ ఇన్ (theindiatoyfair.in) లింక్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాల్సైి ఉంటుంది. ఈ ఫెయిర్ లో అత్యుత్తమ ప్రదర్శనకు రూ. లక్ష బహుమతి ఉంటుంది. వచ్చే నెల 2వరకూ ది ఇండియా టాయ్ ఫెయిర్ కొనసాగుతుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement