Tuesday, November 26, 2024

మెల్ బోర్న్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత జుకోవిచ్

ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్  విజేతగా టాస్ సీడ్ జుకోవిచ్ నిలిచాడు. ఈ రోజు జరిగిన ఫైనల్ పోరులో సెర్బియా ఆటగాడు వరుస సెట్లలో రష్యా క్రీడాకారుడు డానిల్ మెద్వెదేవ్ ను ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు గెలిచిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. ఈ రోజు జరిగిన ఫైనల్ లో ఏ దశలోనూ మెద్వెదేవ్ జుకోవిచ్ కు పోటీ ఇవ్వలేక చేతులెత్తేశాడు. జుకోవిచ్  7-5, 6-2, 6-2 స్కోరుతో వరుస సెట్లలో సునాయాస విజయం సాధించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement