పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ పార్టీ మధ్య హోరా హోరీగా పోటీ జరుగుతోంది. ఇప్పటి వరకు టీఎంసీ 165 స్థానాలకు అధిక్యంలోకి రాగా.. బీజేపీ 115 చోట్ల ఆధిక్యంలో ఉంది. అయితే మమతా బెనర్జీ ఎంతో ప్రతిష్టత్మకంగా తీసుకున్న నందిగ్రామ్‌లో మాత్రం ఆమెకు ప్రత్యర్థి సువేందు అధికారి చుక్కలు చూపిస్తున్నాడు. కౌంటింగ్ ప్రారంభం అయిన అరగంట వరకూ ఆమె వెనుకంజలో ఉండగా, అనంతరం కాసేపటి తర్వాత మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ ప్రారంభం కాగా, ఇందులో సువేందు ఆధిక్యంలోకి రావడం విశేషం. ప్రస్తుతం 7,287 ఓట్ల వెనుకంజలో మమతా కొనసాగుతున్నారు.
బెంగాల్‌లో ఉత్కంఠ.. నందిగ్రామ్‌లో వెనుకంజలో దీదీ
By ramesh nalam
- Tags
- breaking news telugu
- elections
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- mamatha benrjee
- Most Important News
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- trinamool congress
- viral news telugu
- west bengal
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement