బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జన్మదిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు శుభాకాంక్షులు తెలిపారు. ఈ మేరకు ఆయన చేసిన ఒక ట్వీట్ లో నితీష్ కుమార్ నేతృత్వంలో బీహార్ లోని ఎన్డీయే సర్కార్ రాష్ట్ర పురోభివృద్ధికి, ప్రజా సంక్షమానికి అనేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. భగవంతుడు నితీష్ కుమార్ కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement