దేశంలో రెండు కొరోనా కొత్త స్ట్రెయిన్ లు వెలుగు చూశాయి. మహారాష్ట్ర, కేరళలో వీటిని కనుగొన్నారు. వాటిలో ఒకటి తెలంగాణకు కూడా వ్యాపింొచిందని కేంద్రం వెల్లడించింది. ఈ స్ట్రెయిన్ లను ప్రపంచ ఆరోగ్య శాఖ ధృవీకరించింది. దేశంలోని ఐదు రాష్ట్రాలలో కరోనా మళ్లీ విజృంభించడానికి ఈ స్ట్రెయిన్ లే కారణమని భావిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement