Saturday, November 23, 2024

తెలంగాణ బీజేపీ కుట్రను బయటపెడతాం: IYC

తమకు ఉపాధి దొరుకుతుందని తెలంగాణ ప్రజలు ఐటీఐఆర్ ప్రాజెక్టు గురించి చాలా ఆశలే పెట్టుకున్నారు. కానీ ఆర్టీఐ చట్టం ద్వారా ఐటీఐఆర్ ప్రాజెక్టు గురించి తెలంగాణకు చెందిన ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేతలు (IYC) విలువైన సమాచారం తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ బీజేపీ చేసిన కుట్రను, తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్లక్ష్యాన్ని త్వరలోనే బయటపెడతామని తెలంగాణ యూత్ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు పట్ల తెలంగాణ బీజేపీ నేతలు ఆడుతున్న డ్రామాలకు త్వరలోనే మంగళం పలుకుతామని వారు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement