మంచు చెరియలు విరిగిపడిన కారణంగా ఉద్భవించిన జల ప్రళయం వల్ల జరిగిన ఆస్తినష్టం 3వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. జల ప్రళయం కారణంగా తపోవన్ డ్యాం పూర్తిగా ధ్వంసమైంది. అలాగే తపోవన్ ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కూడా పూర్తిగా ధ్వంసమైంది. వాయు సేన ఏరియల్ సర్వేలో డ్యాం, జలాశయం ఆనవాళ్లు కూడా లేకుండా కొట్టుకుపోయినట్లు తేలింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement