మొడ్రన్ డేస్‌లో మహిళలు జీన్స్ వేసుకోవడం, పురుషులు నిక్కర్లు వేసుకోవడం సర్వసాధారనమైంది. గ్లోబలైజేషన్, మొబైల్ ఇంటర్నెట్ వచ్చేసరికి పల్లే పట్నం అన్న తేడా లేకుండా పోయింది. గ్రామాల్లోను యువత మొడ్రన్ దుస్తులను దరిస్తున్నారు. అయితే ఇకపై అలా వేసుకోవడం నిషేధమని ఓ గ్రామంలో తీర్మాణం చేశారు. యూపీలోని ముజఫ్‌నగర్ జిల్లా ఖాప్ గ్రామంలో ఈ నిబంధనలు విధించారట.
ఇకపై గ్రామస్థులందరూ కూడా సంప్రదాయ దుస్తులనే ధరించాలని..కాదు కూడదని నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరింస్తున్నారు గ్రామ పెద్దలు.పురుషులు నిక్కర్లు వేసుకోకుడదని, మహిళలు చీరలు, ఘాగ్రాలు, పంజాబీ డ్రెస్‌లు మాత్రమే ధరించాలని స్పష్టం చేసింది.
చెడ్డీలు వేసుకున్నారో ఇక అంతే..
Advertisement
తాజా వార్తలు
Advertisement