Friday, November 22, 2024

కర్నాటకనూ వణికిస్తున్న మహమ్మారి

నాలుగు రోజుల వ్యవధిలో కర్నాటక రాజధాని బెంగళూరులో రెండు అపార్ట్ మెంట్లను కరోనా కారణంగా క్వారంటైన్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ మహారాష్ట్ర, కేరళ తరువాత కర్నాటకలోనే ఎక్కువగా ఉంది. తాజాగా బెంగళూరులో 1500 మంది నివాసితులు ఉండే అపార్ట్ మెంట్ లో  పదిహేడు మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అపార్ట్ మెంట్ మెత్తాన్ని క్వారంటైన్ చేశారు. అపార్ట్ మెంట్ లోని ఆరు బ్లాకులనూ కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement