ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఈ పథకంలో 7 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ పథకం మార్చి 8 నుంచి ప్రారంభం కానుంది. జూలై 1 నుంచి ప్రతినెలా ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ కార్యక్రమం మొదలు కానుంది.
ఏపీలో మరో పథకం
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement