Tuesday, December 24, 2024

హైదరాబాద్ లో వర్షం- పెరిగిన చలిగాలులు

హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. దీంతో చలిగాలుల తీవ్రత పెరిగింది. నిన్న సాయంత్రం నుంచే ఆకాశం మేఘావృతమై చలిగాలులు వీచాయి. దీంతో ప్రజలు చలితో ఇబ్బందులు పడ్డారు. ఎల్బీనగర్, దిల్ షుక్ నగర్, నాగోల్, సైదాబాద్ ఖైరతాబాద్లలో కొద్ది పాటి వర్షం కురిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement