భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త కిరాతంకగా భార్య (wife) ను చంపిన సంఘటన కలకలం సృష్టించింది. తనతో గొడవపడిన భార్య సోనీ (30) గొంతు నులిమి ఆమె భర్త షంషీర్ పాషా (Shamshir Pasha) హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసులు (Police) కేసు నమోదు చేస్తున్నారు.

Leave a Reply