హైదరాబాద్: మల్టీ ప్లెక్స్ లకు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. 16 సంవత్సరాల లోపు పిల్లల్ని అన్ని షోలకు అనుమతించాలని సవరించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు చిన్నారుల అనుమతిని న్యాయస్థానం నిరాకరించింది. జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా సవరించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి వాయిదాను మార్చి 17కి వాయిదా వేసింది.
High Court | వారికి ప్రవేశం కల్పించండి… మల్టీఫ్లెక్స్ లకు హైకోర్టు ఆదేశం
