ఏపీలో ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు (ఫొటోలు)

అల్ప‌పీడ‌నం తీవ్ర వాయుగుండంగా మార‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.

విజ‌య‌న‌గ‌రం, పార్వ‌తీపురం మ‌న్యం, శ్రీ‌కాకులం, అల్లూరి సీత‌రామ‌రాజు జిల్లాల‌కు రెడ్ అలెర్ట్ ప్ర‌క‌టించారు.

కాకినాడ, తూర్పుగోదావ‌రి, విశాఖ‌ప‌ట్నం, అన‌కాప‌ల్లి, ఏలూరు , త‌దిత‌ర జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయి.