సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం.

భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ నియోజకవర్గo లోని కబేళా సెంటర్ లోని ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు హెల్త్ -హైజీన్ కార్యక్రమం నిర్వహించారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ దుర్గాలక్ష్మి బాలికలకు సంబంధించిన వివిధ ఆరోగ్య సమస్యలపై కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ పైలా సురేష్ , హెల్త్ ఇంచార్జి శ్రీమతి నీలి దుర్గా లక్ష్మీ , కోఆర్డినేటర్ వెంకట రమణ గారు , కళాశాల ప్రిన్సిపాల్ హఫీజ్ షేక్ అహ్మద్ గారు పాల్గొనారు..

Leave a Reply