నివాళులర్పించిన పి.విజయారెడ్డి..

నివాళులర్పించిన పి.విజయారెడ్డి..

ఖైరతాబాద్‌, (ఆంధ్రప్రభ) : మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని రోటరీ చౌరస్తా, ఐమాక్స్‌ థియేటర్‌ వద్ద నెక్లెస్‌ రోడ్డులోనున్న ఇందిరాగాంధీ విగ్రహానికి కంటెస్టెడ్‌ ఎమ్మెల్యే, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ పి.విజయారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply