Gujarat | ఏడుగురు మృతి..

Gujarat | ఏడుగురు మృతి..

Gujarat | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : గుజ‌రాత్ లో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ట్ర‌క్కును కారు ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో ముగ్గురికి తీవ్ర‌గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. గుజరాత్ – రాజస్థాన్ సరిహద్దులో ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply