GOVT HOSPITAL | స్క్రబ్ టైఫస్తో మహిళ మృతి

GOVT HOSPITAL | స్క్రబ్ టైఫస్తో మహిళ మృతి

GOVT HOSPITAL | మచిలీపట్నం ,ఆంధ్రప్రభ : కృత్తివెన్ను మండలం అడ్డపర్రకు చెందిన ఓ మహిళ (55) స్క్రబ్ టైఫస్ (Scrub typhus) బాధతో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. జ్వరం, శరీర నొప్పులతో ఆసుపత్రికి తరలించగా, పరీక్షల్లో స్క్రబ్ టైఫస్ గా నిర్ధారణ అయింది. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నప్పటికీ, ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.

Leave a Reply