Gollapalli | గెలుపు గుర్రం…

Gollapalli | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : గొల్లపల్లి మండలం చిల్వా కోడూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా గుర్రం మల్లయ్య పోటీపడుతుండగా గ్రామస్తులు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. గుర్రం మల్లయ్య గతంలో ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలకు పోటీ చేసి ఓడిపోగా ప్రస్తుతం ప్రజల మద్దతుతో సర్పంచ్ బరిలో ఉన్నారు. ఇప్పుడు గెలుపు దిశగా పయనిస్తున్నాడు. గతంలో కొప్పుల ఈశ్వర్ సహకారంతో తిమలాపూర్ బీటీ రోడ్డు, వాగు పై బ్రిడ్జి, మంచినీటి సౌకర్యం కోసం భాయి పైప్ లైన్ ను గుర్రం మల్లయ్య వేయించారు. అయితే ఈసారి గ్రామంలో నలుగురు పోటీపడుతుండగా మల్లయ్య ముందంజలో ఉన్నాడు అంటున్నారు జనాలు.

Leave a Reply