పసిడి ధరల్లో పెరుగుదల..

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం, నేడు 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.1,01,620గా ఉంది (Gold Rates on Aug 24). 22 క్యారెట్‌ల పది గ్రాముల బంగారం ధర రూ.93,150గా ఉంది. ఇక 10 గ్రాముల18 క్యారెట్‌ బంగారం ధర రూ.76,210గా ఉంది. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. కిలో వెండి రేట్ రూ.1,20,000కు చేరుకుంది. 10 గ్రాముల ప్లాటినం ధర రూ.38,240గా ఉంది.

Leave a Reply