మళ్లీ షాకిచ్చిన ‘బంగారం’

బంగారం (gold) ధర మళ్లీ ఆల్‌టైమ్ గరిష్టానికి చేరువ అవుతోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు (Investors) సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడం బంగారం ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆగస్టు 7న) ఉదయం 6.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 1, 02, 340కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93, 810కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధర స్వల్పంగా పెరిగింది.

హైదరాబాద్‌లో రూ. 1, 02, 340, రూ. 93, 810
విజయవాడలో రూ. 1, 02, 340, రూ. 93, 810
ఢిల్లీలో రూ. 1, 02, 490, రూ. 93, 960
ముంబైలో రూ. 1, 02, 340, రూ. 93, 810 గా ఉన్నాయి.

హైదరాబాద్‌లో రూ. 1, 26, 100 వి
జయవాడలో రూ. 1, 26, 100
ఢిల్లీలో రూ. 1, 16, 100
ముంబైలో రూ. 1, 12, 900
బెంగళూరులో రూ. 1, 16, 100 గా ఉన్నాయి.

Leave a Reply