Gods and Flowers | ఎందుకు ప్రీతికరమో తెలుసా?

ఆంధ్రప్రభ వెబ్ ఫీచర్స్ డెస్క్ : పూజ అంటే పూలు తప్పనిసరి.
ఈ దేవునికి ఈ పూలే ఎందుకు? అని చాలామందికి ఒక్కసారైనా అనిపించే ఉంటుంది.
ఇది కేవలం సంప్రదాయం కాదు… భక్తి, ప్రకృతి, భావనల మధ్య ఉన్న ఒక అందమైన అనుసంధానం.

గణపయ్యకి దుర్వా గడ్డి ఇష్టమంటారు. ఎందుకంటే అది చల్లదనం ఇస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే గణపయ్య అడ్డంకులు తొలగించే దేవుడు కాబట్టి, ఎప్పుడూ తాజా పచ్చదనంగా ఉండే దుర్వా ఆయనకు సమర్పిస్తారు. ఎర్ర గన్నేరు పూలు కూడా గణపయ్యకి ఇష్టం అంటారు… అవి శక్తిని సూచిస్తాయి కాబట్టి.

శివుడి దగ్గరకు వస్తే పూల కంటే బిల్వ పత్రాలే ఎక్కువగా గుర్తుకొస్తాయి. బిల్వ పత్రం మూడు ఆకులు కలిగి ఉంటుంది. అవి త్రిగుణాలను సూచిస్తాయని, శివుడి త్రినేత్రానికి ప్రతీకగా భావిస్తారు. శివుడికి గట్టిగా వాసన వచ్చే పూలు నచ్చవు అంటారు, అందుకే సింపుల్‌గా, పవిత్రంగా ఉండే బిల్వం ప్రత్యేకం.

లక్ష్మీ దేవికి ఎర్ర కమలాలు అంటే చాలా ఇష్టం. కమలం నీటిలో పుట్టినా మురికి అంటదు. అలాగే మనం కూడా ప్రపంచంలో ఉన్నా లోభం, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్న భావన ఇందులో ఉంటుంది. అందుకే సంపద, శుభం ఇచ్చే లక్ష్మీదేవికి కమలం ప్రత్యేకంగా సమర్పిస్తారు.

విష్ణుమూర్తికి తులసి అంటే చాలా ప్రీతికరం. తులసి ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్క. అలాగే భక్తికి, పవిత్రతకు ప్రతీక. అందుకే విష్ణువు పూజ తులసి లేకుండా అసంపూర్ణం అంటారు. తులసి దళాలతో చేసే పూజ మనసును శుద్ధి చేస్తుందని నమ్మకం.
దుర్గామాతకు ఎర్ర పూలు ఎక్కువగా ఇష్టం. మందార, గన్నేరు లాంటి పూలు శక్తిని, ధైర్యాన్ని సూచిస్తాయి. అమ్మవారికి ఎర్ర రంగు అంటే శక్తి, రక్షణ అనే అర్థం. అందుకే నవరాత్రుల సమయంలో ఎర్ర పూలతో అలంకరిస్తారు.

సరస్వతీ దేవికి తెల్ల పూలు సమర్పిస్తారు. జ్ఞానం, స్వచ్ఛత, ప్రశాంతతకు తెలుపు రంగు గుర్తు. అందుకే మల్లె, చామంతి లాంటి పూలు సరస్వతీ పూజలో కనిపిస్తాయి.
మొత్తానికి దేవుడికి పూలు ఇష్టమన్నది పూలకంటే మన భావనకే ఎక్కువ విలువ. మనసుతో, భక్తితో ఇచ్చిన ఒక్క పువ్వు కూడా దేవుడికి వంద పూలతో సమానం.
పూలు ప్రకృతి నుంచి వస్తాయి… భక్తి మన హృదయం నుంచి వస్తుంది.
ఈ రెండూ కలిసినప్పుడే పూజ పూర్తవుతుంది

CLICK HERE TO READ save nature | 7ways |వ్రతమేదైనా, ఇవే ముఖ్యం.

CLICK HERE FOR MORE NEWS

ఏ పూజ అయినా ఏ వ్రతం అయినా… విధులకన్నా విశ్వాసమే గొప్పది. ఆడంబరాల కన్నా ఆత్మశుద్ధే ముఖ్యము. భక్తితో చేసే చిన్న పూజ, అహంకారంతో చేసిన పెద్ద యజ్ఞం కన్నా గొప్పది.

“శ్రద్ధతో చేసిన పూజే దేవుని మనస్సుని చేరే మార్గం.” ఇది గుర్తుంచుకోవాలి. పూజ, వ్రతం ఆచరించడం అంటే మన ప్రతిష్టను ప్రకటించుకునే శుభకార్యం కాదు. కేవలం పూజ ముందు కూర్చుని, మనస్సు ఏకాగ్రత పూజ మీద లేకుండా, ఇతరులను పలకరించడాలు, ఆహ్వానించడాలు చేయకూడదు.

Leave a Reply