Forest Range | అటవీ ప్రాంతాల్లో పులుల సంచారం

Forest Range | అటవీ ప్రాంతాల్లో పులుల సంచారం

Forest Range | చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు ఫారెస్ట్ రేంజ్(Forest Range) పరిధిలోని బుద్దారం, సంకారం, కుందారం, ఆస్నాద్, కొత్తపెల్లి, శివ్వరం, నిల్వాయి రేంజ్ లోని బద్దేంపల్లి, చామనపెళ్ళి, మైలారం, అటవీ ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారుల సమాచారం.

పులులు తిరుగుతున్న‌ ప్రాంతాలలో పశువుల కాపారులు(herders), ఆ మార్గాల నుంచి ప్రయాణాలు సాగించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెన్నూరు ఎఫ్ఆర్ఓ(FRO) తెలిపారు.

Leave a Reply