food | జగన్ యువసేన ఆధ్వర్యంలో అన్నదానం…

food | జగన్ యువసేన ఆధ్వర్యంలో అన్నదానం…

food | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ: కమ్మర్ పల్లి మండలం లోని ఉప్లూర్ గ్రామంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వైఎస్ జగన్ యువసేన సభ్యులు ప్రజలకు,భక్తులకు ఆదివారం అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా జగన్ యువసేన సభ్యులు మాట్లాడుతూ మహా శివరాత్రి సందర్బంగా ఇతర జిల్లాలు,మండలాల నుంచి వచ్చే భక్తులకు జగన్ యువసేన సభ్యులు అన్నదాన వితరణ కార్యాక్రమాన్ని నిర్వహించిన్నట్లు తెలిపారు.ఈ అన్నదాన సత్రంలో సుమారు 6 వేల మంది పాల్గొన్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో సుబాష్,చోటు,సత్యం అనిరుధ్, అఖిలేష్, మహేంధర్,అనోజ్,సందీప్ అక్షయ్,అజయ్,సాయి,అర్షిత్ రాజేష్,మనోహర్, అక్షయ్,మారుతి మణికంఠ,అరవింద్, పాండా,వెంకీ,పవన్ విష్ణు, వాసు,లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply