FISHERMAN| ఘనంగా మత్స్యకారుల దినోత్సవం…

FISHERMAN| చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకులు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా స్థానిక ముదిరాజ్ భవన్ లో మత్స్య, ముదిరాజ్ సంఘం జెండాను ఎగురావేశారు. ఈ కార్య‌క్ర‌మంలో త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply