fire | భారీ అగ్నిప్రమాదం.. ఎక్కడంటే…

fire | భారీ అగ్నిప్రమాదం.. ఎక్కడంటే…
fire | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా (Gadwal District) లో భారీ అగ్నిప్రమాదం (fire) జరిగింది. జిల్లాలోని అయిజ పట్టణంలో గల ఓ ఫ్యాక్టరీ (Factory) లో భారీగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ (Short circuit) వల్ల ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

