Fire accident | సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం

Fire accident | సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం

Fire accident | ఏలూరు, ఆంధ్ర‌ప్ర‌భ : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని (Elur) వట్లూరు ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ లో ఇవాళ మధ్యాహ్నం అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. సబ్ స్టేషన్ లో అల్టిమీటర్ సెక్షన్ నిర్వహిస్తున్నారు. అందులో సబ్ స్టేషన్ జంపర్ కట్ అయి సెక్షన్ లో ఉన్న స్క్రాప్ ఒక్కసారిగా తగలబడింది. విద్యుత్ శాఖ అధికారులు ఫైర్ ఇంజన్ కు సమాచారమిచ్చారు. ప్రస్తుతం మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు.

Leave a Reply