ఢిల్లీ : దేశ రాజకీయ వాతావరణాన్ని ఉత్కంఠగా మార్చిన ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని పార్లమెంట్ నూతన భవనంలోని ఎఫ్–101 వసుధలో పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తొలిఓటు వేసి పోలింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉంటే, భారత రాష్ట్ర సమితి (BRS), బీజేడీ (BJD)లు ముందే ఓటింగ్‌లో పాల్గొనబోమని ప్రకటించాయి. దీంతో విజేతగా నిలవడానికి 386 ఓట్లు అవసరం అవుతుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఎన్డీయే (NDA)కు 425 మంది సభ్యుల బలం ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో సి.పి. రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. ఎవరి వైపు తుది గెలుపు త్రాసు వాలుతుందో ఈ రాత్రికే తేలనుంది. దేశ రాజకీయ వాతావరణాన్ని ఉత్కంఠగా మార్చిన ఉపరాష్ట్రపతి ఎన్నికలు నేడు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని పార్లమెంట్ నూతన భవనంలోని ఎఫ్–101 వసుధలో పోలింగ్ ప్రక్రియ మొదలైంది.
ప్రధాని నరేంద్ర మోదీ తొలివోటు వేసి పోలింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉంటే, భారత రాష్ట్ర సమితి (BRS), బిజద (BJD)లు ముందే ఓటింగ్‌లో పాల్గొనబోమని ప్రకటించాయి. దీంతో విజేతగా నిలవడానికి 386 ఓట్లు అవసరం అవుతుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్డీయే (NDA)కు 425 మంది సభ్యుల బలం ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో సి.పి. రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. ఎవరి వైపు తుది గెలుపు త్రాసు వాలుతుందో ఈ రాత్రికే తేలనుంది.