Farmers | అటు ఆరోగ్యం.. ఇటు ఆదాయం

Farmers | అటు ఆరోగ్యం.. ఇటు ఆదాయం
- జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి…
Farmers | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యంతో పాటు రైతులకు మంచి ఆదాయం లభిస్తుందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి రైతులకు సూచించారు. బుధవారం కల్లూరు మండలం బస్తిపాడు గ్రామంలోని ఈశ్వరయ్య అనే రైతు పండిస్తున్న శనగ, మొక్కజొన్న పంటలను, షకీర్ బాషా, శామీర్ పండిస్తున్న బెండ, మల్లె పంటను, రవి పండిస్తున్న ఆకుకూరల పంటను, హనీఫ్ పండిస్తున్న బొండు మల్లె పంటలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ శనగ పంటకు ఎకరానికి 7,500 రూపాయల పెట్టుబడి పెట్టానని, ఎకరానికి 20 వేల రూపాయల దాకా, మొక్కజొన్న పంటకు ఎకరానికి 30 వేల రూపాయలు పెట్టానని, 54 వేల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జీవామృతం, వేప గింజల కషాయం ద్వారా పంటలు సాగు చేస్తున్నానని కలెక్టర్ కు వివరించారు.

ప్రకృతి వ్యవసాయం ద్వారా శనగ, మొక్కజొన్న పంటలను పండిస్తున్న రైతు ఈశ్వరయ్యను కలెక్టర్ అభినందించారు. ఈశ్వరయ్యను మిగిలిన రైతులందరూ స్ఫూర్తిగా తీసుకొని ప్రకృతి వ్యవసాయం చేయాలని కలెక్టర్ అక్కడే ఉన్న రైతులకు సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో రైతులకు ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఎరువుల వాడకం తగ్గించడం వల్ల పండే ఆహారం విషరహితంగా ఉంటుందన్నారు.
ఇది ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుందన్నారు. ప్రకృతి సిద్ధమైన పద్ధతుల వల్ల భూసారం దెబ్బతినకుండా ఉంటుందని, ఇది భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి అని తెలిపారు. షకీర్ బాషా, శామీర్, రవి, హనీఫ్ అనే రైతులతో మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడకుండా జీవామృతం, ఘనజీవామృతం తదితర కషాయాలను వాడుతూ ప్రకృతి వ్యవసాయం చేయాలని కలెక్టర్ సూచించారు. శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతోందని, వీటిని వినియోగించుకోవాలని రైతులకు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, కల్లూరు తహసిల్దార్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.