Factory | రోడ్డు ప్రమాదం…

Factory | రోడ్డు ప్రమాదం…

Factory | మంత్రాలయం, ఆంధ్ర ప్రభ : మండలం చట్నీహళ్లి గ్రామ సమీపాన ఫ్యాక్టరీ(Factory) దగ్గర గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగినట్లు హెడ్ కానిస్టేబుల్(Head Constable) లక్ష్మీనారాయణ తెలిపారు.

ముందు వెళ్తున్న లారీని మరో లారీ ఢీకొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో బేతంచెర్ల మండలం రంగాపురానికి చెందిన లారీ క్లీనర్ ఓబులేశ్‌కు రెండు కాళ్లు విరిగిపోయాయని చెప్పారు. బాధితుడిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి(Hospital)కి, అక్కడి నుంచి కర్నూలుకు తరలించినట్లు తెలియచేశారు.

Leave a Reply